Friday, April 21, 2017

రాగులతో ఆరోగ్యం మరియు అందమైన జుట్టు మీ సొంతం ఇలా...



రాగులతో  ఆరోగ్యం మరియు అందమైన జుట్టు  మీ సొంతం ఇలా...

  1. రాగులతో  ఎన్నో లాభాలు...కేశాలు కూడా పెరుగుతాయి. 
  2. రాగులు రక్తప్రసరణ పెంచుతాయి, జుట్టు పెరగడానికి సహకరిస్తాయి. 
  3. రాగులలోని పోషక విలువలు  జుట్టు నెరవడాన్ని మరియు రాలడాన్ని అరికట్టుతాయి. 
  4. జుట్టు పెరగటానికి పలచని రాగి జావతో జుట్టు తడిపి కొద్దీ సేపు ఆరబెట్టుకోవాలి. తరువాత శీకాకాయ, మైల్డ్ షాంపూ లేదా కుంకుడు కాయలతో శుభ్రం చేసుకోవాలి.
  5. రాగులలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా కలవు .
  6. రాగిజావ రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్.
  7. రాగులలో అధిక ఫైబర్, ఖనిజాలు, విటమిన్స్ మరియు మినరల్స్ కలిగి ఉంటాయి.
  8. రాగులు మలబద్దకాన్ని నీవారిస్తాయి
  9. రాగులు నాడీ వ్యవస్థ మెరుగు పడడానికి సహకరిస్తాయి
  10. రాగులు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయి.  
  11. రాగులు అధిక రక్తపోటును నివారిస్తాయి . 
  12. రాగులలోని ఐరన్ మరియు కాపర్ శరీరంలో రక్త కణాల వృద్ధికి తోడ్పడుతాయి. 
  13. రాగులు బరువు తగ్గడానికి సహకరిస్తాయి 
  14. రాగులు సెలియక్ వ్యాధి నివారణకు సహాయపడుతాయి
  15. రాగులు ఒత్తిడి తగ్గించి నిద్ర పట్టడానికి సహాయపడతాయి. రాగితో తయారు చేసుకున్న గంజిని (రాగి జావ) పడుకునే ముందు సేవిస్తే చక్కగా నిద్రపడుతుంది. 
  16. రాగులు ఆడవారిలో నెలసరి సమయంలో వచ్ఛే నొప్పులను తగ్గిస్తాయి. 
  17. రాగులు చక్కటి చర్మ సౌందర్యానికి ఉపయోగపడతాయి. 
  18. రాగులు ఎముకల బలానికి సహకరిస్తాయి 
  19. రాగులు రక్త హీనతను అరికట్టుతాయి 


Related Posts Plugin for WordPress, Blogger...